Dimple Hayathi : డోస్ పెంచేసిన డస్కీ బ్యూటీ... డింపుల్ హయతి కిల్లింగ్ లుక్స్ వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో 'డస్కీ బ్యూటీ'గా పేరు తెచ్చుకున్న నటి డింపుల్ హయతి. కేవలం వెండితెరపైనే కాదు, సోషల్ మీడియాలోనూ తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. తాజాగా ఈ భామ స్టైలిష్ బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న డింపుల్, తన 'కిల్లింగ్ లుక్స్'తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.