Riddhi Kumar : బెజ్ కలర్ చీరలో దేవకన్యలా రిద్ది కుమార్.. చూపుతిప్పుకోనివ్వని ఈ బ్యూటీ అసలు కథ ఇదే!

చీరకట్టులో మెరిసిపోయే సౌందర్యం, చూపుతిప్పుకోనివ్వని హుందాతనంతో ఆకట్టుకుంటోంది నటి రిద్ది కుమార్. సంప్రదాయ వేషధారణకు ఆధునిక హంగులు అద్దడంలో ఈ ముద్దుగుమ్మ శైలే వేరు. లేటెస్ట్ గా ఈ బ్యూటీ తన ఫోటో షూట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రిద్ది అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.