ఉప్పల్ నల్లచెరువును రూ.20 కోట్లతో అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. గురువారం ఉప్పల్ నల్లచెరువును కాంగ్రెస్ ఇన్చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి కలిసి ఆయన సందర్శించారు.