ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే జీఎం తనిఖీలు : సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్కుమార్శ్రీవాస్తవ తనిఖీలు నిర్వహించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా చేపట్టిన పునరాభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.