మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు..స్వతంత్రంగానే పోటీ చేస్తాం :ఎంపీ అసదుద్దీన్‌‌‌‌ ఒవైసీ

‘మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు, మేము ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వడం లేదు, మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తాం’ అని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌‌‌‌ ఒవైసీ స్పష్టం చేశారు.