బడ్జెట్ 2026: ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌లు యథాతథం.. తగ్గనున్న కేన్సర్ మందుల ధరలు

ఆదాయపు పన్ను స్లాబ్‌లు యథాతథంగానే ఉంటాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్యాక్స్‌ల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని తెలిపారు. అలాగే సామాన్యుల సైతం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేలా మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు.