బాయ్‌‌‌‌కాట్‌‌‌‌కు భారీ మూల్యం తప్పదు: పాక్‌‌‌‌కు ఐసీసీ వార్నింగ్

టీ20 వరల్డ్ కప్‎లో టీమిండియాతో మ్యాచ్‌‌‌‌ను బాయ్‌‌‌‌కాట్ చేయాలని నిర్ణయించుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గట్టి హెచ్చరికలు జారీ చేసింది.