under 19 world cup: చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బద్దలుకొట్టిన రికార్డ్స్ ఇవే..

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ మ్యాచ్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చెలరేగాడు. 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సులతో 175 రన్స్ బాదాడు ఈ చిచ్చరపిడుగు. క్రీస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి బ్యాట్ తో విజృంభించాడు సూర్యవంశీ