మున్సిపల్ ఎన్నికలలో చివరి రోజు భారీగా విత్‌డ్రాలు

మున్సిపల్ ఎన్నికలలో భాగంగా చివరి రోజు పెద్ద ఎత్తున అభ్యర్డులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఖరారైన అభ్యర్థులకు బీఫామ్స్ అందించగాటికెట్ రాక భంగపడ్డ ఆశవాహులు కొంతమంది నామినేషన్లు ఉపసంహరించుకోగా మరికొంతమంది మాత్రం రెబల్స్ గా పోటీలో నిలిచారు.