నగరంలో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. వీటి నివారణకు అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది.అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై విస్తృతమైన ప్రచారం కల్పించే పనిలో పడింది.