కోడర్లూ.. వేరే దారి చూసుకోండి!

నానాటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ కోడింగ్‌ సామర్థ్యం నేపథ్యంలో.. కోడింగ్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులంతా వేరే బతుకుతెరువు చూసుకోవాల్సిందేనని ‘జోహో’ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఐటీ నిపుణుడు శ్రీధర్‌ వెంబు సూచించారు.