బీఫామ్‌‌‌‌ ఇచ్చి మోసం చేశారని ఆందోళన

మిర్యాలగూడ మున్సిపాలిటీ 48వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు తనకు బీ-ఫామ్ ఇవ్వడంతో పాటు మరొకరికి సైతం చివరి సమయంలో బీ-ఫామ్ ఇచ్చి తనను మోసం చేశారని పందిరి అనిత మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.