యాదగిరిగుట్టలో కాంగ్రెస్ కు ఎదురే లేదు : డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదని, అన్ని స్థానాల్లో గెలిచి యాదగిరిగుట్ట మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు.