పోలింగ్సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ప్రతి పోలింగ్ సెంటర్ల​వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ రాజేశ్​చంద్ర పోలీస్​అధికారులకు సూచించారు. బుధవారం బాన్సువాడ పోలింగ్​సెంటర్​తోపాటు పరిసర ప్రాంతాలను పరిశీలించి డీఎస్పీతో చర్చించారు.