విద్యార్థుల్లో సృజనాత్మక, టెక్నికల్ టాలెంట్ ను వెలికితీయడం కోసమే ప్రభుత్వం ఏటా 'సృజన టెక్ ఫెస్ట్' ను నిర్వహిస్తోందని గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. నవీన్, జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ కీర్తిప్రకాశ్ తెలిపారు.