మాజీమంత్రి జోగి రమేశ్‌కు బిగ్ షాక్: నాన్ బెయిలబుల్ కేసు నమోదు...అరెస్ట్ తప్పదా?

మాజీమంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న ఆయనపై మరో కేసు నమోదు అయ్యింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది. ఇకపోతే కల్తీ మద్యం కేసులో జోగి రమేశ్ సోదరులు ఇటీవలే బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం మంత్రి నారా లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల నుంచి హైకోర్టులో ఊరట లభించింది. జోగి రమేశ్‌ను అరెస్ట్ చేయవద్దు అని ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి తరుణంలో జోగి రమేశ్‌పై మరో కేసు నమోదు అవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది., News News, Times Now Telugu