టీనేజర్ 30 వారాల గర్బవిచ్ఛిత్తికి అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దేశంలో చట్టాల ప్రకారం.. ఓ మహిళ గర్బం దాల్చి 24 వారాలు దాటితే కోర్టు అనుమతితోనే అబార్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. తాజాగా, ఓ టీనేజర్ కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. వైద్య పరంగా 30 వారాల గర్భవిచ్చిత్తికి కోర్టు అనుమతించింది. స్నేహితుడి కారణంగా గర్బం దాల్చిన బాధితురాలు.. అబార్షన్‌పై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అయ్యింది. దీంతో ఆమె హైకోర్టుకు వెళ్లగా.. అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. అబార్షన్‌కు కోర్టు అనుమతించలేదు.