పుతిన్, ట్రంప్‌లకు వరుసగా జిన్‌పింగ్ ఫోన్‌లు.. చైనా ప్లానేంటి?

అమెరికా- భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం జరగడంతో ఏడాదికిపైగా జరుగుతోన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. రష్యా, అమెరికా అధినేతలకు వరుసగా ఫోన్లు చేసి చర్చలు జరపడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒకరి తర్వాత ఒకరికి ఈ వారంలో జిన్‌పింగ్ ఫోన్ చేశారు. పుతిన్‌తో అయితే ఆయన ఏకంగా గంటన్నర పాటు వీడియో కాల్ మాట్లాడటం వెనుక మర్మం ఏంటి?