మారాయిగూడెంలో మినీ సమ్మక్క -సారక్క జాతర షురూ

దుమ్ముగూడెం మండలం మారాయిగూడెంలో ఆదివాసీల ఆరాధ్య దైవ్యం సమ్మక్క- సారక్కల జాతర మంగళవారం ప్రారంభమైంది.  ఈ జాతరకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరై అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.