అభివృద్ధి కొనసాగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : నీలం మధు

మున్సిపల్  ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని మెదక్  పార్లమెంట్  ఇన్​చార్జి నీలం మధు ముదిరాజ్, నియోజకవర్గ ఇన్​చార్జి కాట శ్రీనివాస్ గౌడ్  తెలిపారు.