బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలదీ ఫెవికాల్ బంధం

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలదీ ఫెవికాల్ బంధం అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ల శరీరాలు వేరైనా తలకాయ ఒక్కటే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చొప్పదండి నియోజకవర్గంలో తలపెట్టిన సభలో మాట్లాడిన ఆయన.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.