బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్ జాగ్రత్తగా చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్ చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థను ఆమె సందర్శించి, పోలింగ్ ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్తో చర్చించారు