ఊట్కూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన కేజీబీవీలో చదువుతున్న ఓ బాలిక(16) గర్భవతి అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పలుమార్లు శారీరకంగా సంబంధం పెట్టుకోవడంతో బాలిక గర్భం దాల్చినట్లు గ్రామస్తులు తెలిపారు