42 ఏళ్ల తర్వాత న్యాయం: మర్డర్ కేసులో 100 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు

భారత న్యాయవ్యవస్థలో కేసుల విచారణ జాప్యం అనేది తీవ్రమైన సమస్య. ఇందుకు నిదర్శనమే లేటేస్ట్గా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. మర్డర్ కేసులో 100 ఏండ్ల వృద్ధుడికి 42 సంవత్సరాల తర్వాత న్యాయం దక్కింది.