వికారాబాద్ లో ఇద్దరు కౌన్సిలర్లు ఏకగ్రీవం

వికారాబాద్‌‌ మున్సిపల్‌‌ ఎన్నికల్లో ఇద్దరు కౌన్సిలర్‌‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన మంగళవారం రాజకీయ పరిణామాల మధ్య ఈ ఫలితం వెలువడింది.