మద్యం లేకుండా వివాహం జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్..!

పెళ్లిళ్ల సమయంలో బ్యాచిరల్ పార్టీలు, బంధువులకు మద్యం పంపిణీ అబ్బో ఇక మందు పార్టీల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఒకప్పుటి మాదిరిగా కాదు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మద్యం ఏరులై పారుతుంది. యువతపై ఈ అలవాటు దుష్ప్రభావాన్ని చూపుతోంది. అలాగే, పేద కుటుంబాలకు తలకు మించిన భారంగానూ మారుతోందనే వాదన ఉంది.. దీంతో వివాహంలో మద్యం కట్టడికి ఓ గ్రామ సర్పంచ్ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టి, గ్రామస్థులకు బహుమతి ప్రకటించారు.