బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని  అమలుపరచాలి

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ప్రకటించాలని బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కె.మురళీ మనోహర్ డిమాండ్ చేశారు.