kumaram bheem asifabad- క్యాన్సర్‌ను నివారించాలి

జిల్లాలో క్యాన్సర్‌ వ్యాధి నివారణకు వైద్య, ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో బుధవారం ప్రపంచ క్యాన్సర్‌ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్‌ 2.0లో భాగంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, శిక్షణ ఐఎఫ్‌ఎస్‌ అధికారి భార్గవ్‌ కుమార్‌లతో కలిసి హాజరయ్యారు.