నారాయణ్‌పూర్‌లో ఆయుధ ఫ్యాక్టరీ గుర్తింపు .. బీఎస్‌ఎఫ్, డీఆర్జీ బలగాలు కూంబింగ్
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లా సోనాపూర్ పీఎస్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధ ఫ్యాక్టరీని భద్రతాబలగాలు గుర్తించాయి.