చైర్మన్ సీటు దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్నాయి. రిజర్వ్ అయిన చైర్మన్ సీట్ల కోసం జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ, బీసీ మహిళలను పోటీకి దించాయి. యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 104 వార్డులు ఉన్నాయి.