ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు పెద్దపీట..! జనరల్ స్థానాల్లోనూ బీసీలకు అవకాశం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలు నినాదం ఎత్తుకున్నాయి. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు అదే స్థాయిలో కౌన్సిలర్, కార్పొరేటర్ సీట్లు కేటాయించాయి.