ప్రేమ పేరుతో ఒక కిరాతకుడు చేసిన పని మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, చివరికి గొంతులో విషం పోసి చంపేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన విజయవాడలో వెలుగు చూసింది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..