పనిచేస్తున్న సైట్ లోనే కాపర్ వైర్స్ చోరీ..నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ అరెస్ట్

పని చేస్తున్న సైట్​లోనే కాపర్ చోరీ చేసి విక్రయిస్తున్న నలుగురు సెక్యూరిటీ గార్డ్స్​ను కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. కూకట్​పల్లి ఐడీఎల్ రోడ్డులోని మకుట తరంగ సైట్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి.