T20 World Cup 2026: "బంగ్లాదేశీయులు మా సోదరులు".. బాయ్‌కాట్ వివాదంపై పాక్ కెప్టెన్..

T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ 2026 వివాదం పెరుగుతోంది. బంగ్లాదేశ్ టోర్నీని బహిష్కరించడంపై పాకిస్తాన్‌, భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘పాక్ బంగ్లాదేశ్‌తో నిలుస్తుంది’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తూ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కీలక వ్యాఖ్యలు చేశారు.

T20 World Cup 2026: