వివాహేతర సంబంధం చిచ్చు.. ఒకరి హత్య, జ్యోతిష్యుడితో సహా ఏడుగురి అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర కన్నడ జిల్లా సిద్దాపుర తాలూకాలోని ఆవరగొప్ప గ్రామంలో చోటుచేసుకున్న వివాహేతర సంబంధం వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది. ఈ హింసాత్మక ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా...