ప్రేమ వేధింపులే కారణమా? హెల్త్ సెంటర్ ముందే నర్సు దారుణ హత్య

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో, జనం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక మహిళా నర్సు దారుణ హత్యకు గురవ్వడం మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో భయాందోళనలు సృష్టించింది.