టీటీడీలో తప్పులు చేసిన వారికి శిక్షలు తప్పవు: ఎల్వీ సుబ్రహ్మణ్యం

టీటీడీలో కల్తీ నెయ్యి తరహా తప్పిదాలు భవిష్యత్‌లో జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. ఇది కేవలం తప్పిదమే కాదు.. అత్యంత దుర్మార్గమని ఆయన అభివర్ణించారు.