WPL Final 2026: చితక్కొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ఫైనల్ మ్యాచ్లో 200 దాటిన స్కోర్.. RCB ఛేజ్ చేస్తుందా..?

మూడు సార్లు ఫైనల్ కు చేరుకుని కప్ మిస్ చేసుకున్న ఢిల్లీ.. నాలుగో సారి టైటిల్ గెలిచాలనే కసితో ఆడుతున్నట్లు కనిపిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు.. ఊచకోత కోసినట్లుగా బ్యాట్ ను ఝుళిపిస్తూ RCB బౌలర్లకు చుక్కులు