ప్రాసిక్యూషన్ డిపార్ట్‌‌మెంట్‌‌ లో ‘ఈ ఆఫీస్‌‌’ : సీవీ ఆనంద్‌‌

రాష్ట్రంలో కాగిత రహిత (పేపర్‌‌ లెస్) పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ అన్నారు.