సెంటినల్‌ డిజిటల్ సోల్జర్‌ టూల్ తో సైబర్ నేరస్తుల గుర్తింపు

సైబర్ క్రైం పోలీసులకు మరో అధునాత టూల్‌ అందుబాటులోకి వచ్చింది. ‘సెంటినల్‌’ అనే ఏఐ టూల్‌ ప్రస్తుతం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్‌ పోలీసుల కేసుల దర్యాప్తులో కీలకపాత్ర పోషిస్తోంది.