Amaravati Quantum Valley : ఇవాళ 'క్వాంటమ్ వ్యాలీ' నిర్మాణానికి శంకుస్థాపన

అమరావతిలో ఇవాళ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొంటారు.