ఘాజియాబాద్ టీనేజ్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

ఘాజియాబాద్‌లో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ టీనేజ్ అక్కాచెల్లెళ్ల ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమకు కే పాప్ సంస్కృతే ఇష్టమని వారు డైరీలో రాసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.