మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో జనసేన పార్టీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 చోట్ల జనసేన పార్టీ బరిలో నిలిచింది. ఏపీ డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టింది.