కరెంట్ స్తంభాల పోల్స్ కోసం.. రైతులు డబ్బులు కట్టక్కర్లే : టీజీఈఆర్ సీ

రైతులకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్ సీ) శుభవార్త తెలిపింది. అదనపు విద్యుత్ స్తంభాల కోసం గతంలో లాగా ఔట్ రైట్ కంట్రిబ్యూషన్ (ఓఆర్సీ) కింద విద్యుత్ సంస్థలకు రైతులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని కొత్త గెజిట్ విడుదల చేసింది.