ఏపీలో ఎన్‌హెచ్ నెట్‌వర్క్ అభివృద్ధికి నిరంతర నిధులు.. గడ్కరీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం

ఏపీలో ఎన్‌హెచ్ నెట్‌వర్క్ అభివృద్ధికి నిరంతరం నిధుల కేటాయింపులు జరపడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ కనెక్టివిటీపై కేంద్రం ఫోకస్ పెట్టడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.