మున్సిపల్ నామినేషన్ల విత్ డ్రాలో చివరి దాకా హైడ్రామా..

మున్సిపల్ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉత్కంఠ మధ్య మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలు ఖరారయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా హైడ్రామా నడిచింది.