అన్ని వార్డులను కైవసం చేసుకుంటాం : ఎమ్మెల్యే మురళీనాయక్ ధీమా

మహబూబాబాద్‌లో 32 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే మురళీనాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం డీసీసీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో సర్వే చేసి అర్హులైన అభ్యర్థులకు కాంగ్రెస్ తరఫున బీ ఫామ్‌లను అందజేశామని తెలిపారు.