Indian Railways: ఏపీ, తెలంగాణ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్..

మీరు వచ్చే నెలలో ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ అప్‌డేట్ మీ కోసమే.. కాకినాడ, నర్సాపూర్ నుంచి బెంగళూరు, మైసూర్ వెళ్లే వారికి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే 7,8 తేదీల్లో ప్రయాణించే వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే కొన్ని కీలక రైళ్లు రద్దయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..