Tollywood: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో.. జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా..

కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా ప్రేమ కథలతో మెప్పించాడీ ట్యాలెంటెడ్ హీరో. యూత్ లో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో కొన్ని యాక్షన్ సినిమాలు కూడా చేసినప్పటికీ సక్సెస్ అవ్వలేకపోయాడు. అయితే ఇప్పుడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఉన్నట్లుండి ఎన్నికల ప్రచారంలో కనిపించాడు.