శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు..! ఇలా ఈజీగా పొందండి!

తిరుమల, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాల దర్శన, సేవా టికెట్లను సులభంగా పొందేందుకు ప్రభుత్వం కొత్త వాట్సప్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్యూల అవసరం లేకుండా 9552300009 నంబర్‌కు 'Hi' పంపడం ద్వారా మీ మొబైల్ నుంచే నిమిషాల్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.